H1B Visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజు మనదేశంలో ప్రధానంగా ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అమెరికా ప్రాధాన్యతలకు అనుగుణంగా జాతీయ ప్రాధాన్యం లేదా అమెరికా అవసరాల కోసం.. కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లోని సెక్షన్ 1 (సి)లో మినహాయింపుల ప్రస్తావన ఉంది. యూఎస్‌లోని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపులపై అధికారం ఉంది. ఆయన తన విచక్షణ వినియోగించవచ్చు. విశేష నైపుణ్యం గల వారిని అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపుల అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరితోపాటు మరికొన్ని రంగాల్లోని అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు హెచ్-1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు భారాన్ని తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది.

Big Blow to Indian IT Sector!
US President Donald Trump has imposed a shocking $100,000 fee on new H-1B visas, creating panic in India’s tech industry.

👉 What does this mean for Indian IT professionals?
👉 Which sectors could get exemptions?
👉 Why are doctors and medical residents spared?

Watch this detailed report to understand the impact of Trump’s H-1B policy on India’s IT sector and global skilled workers.

Stay tuned for more International News & Immigration Updates.

#AFP #H1BVisa #DonaldTrump #USEconomy #IndianIT #ImmigrationNews #USVisaPolicy

Also Read

"మేం మీలా కాదు.. మా దేశంలోకి ఎవరైనా రావచ్చు" :: https://telugu.oneindia.com/news/international/h-1b-fees-hit-100k-guo-jiakun-stresses-cross-border-talent-flow-amid-us-curbs-453123.html?ref=DMDesc

H-1B Visa: ట్రంప్ కు స్వదేశీ షాకులు-మరో ఇద్దరు భారతీయులకు బంపర్ ఆఫర్..! :: https://telugu.oneindia.com/news/international/h-1b-visa-debate-on-yet-two-more-us-companies-choose-indian-origin-ceos-453081.html?ref=DMDesc

H-1B Visa ఫీజు పెంపు నుంచి వీరికి మినహాయింపు? :: https://telugu.oneindia.com/news/international/good-news-for-doctors-us-may-waive-100-000-dollar-h-1b-visa-fee-453055.html?ref=DMDesc

~PR.358~ED.232~HT.286~CA.240~